నా చెమట చుక్కో నా చెమట చుక్కా ఎర్రని ఎండల్లో నిగ నిగలాడే నా చెమట చుక్క అంటరానిదంటే అగ్గై మండే నా చెమట చుక్క----- ఆర్.ఏ. వాసు